’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మొదటి సీజన్ కు లభించిన ఆదరణతో ఇప్పుడు వారానికి ఒకటి చొప్పున సెకండ్ సీజన్ నూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందులోని కథానాయకుడు చైతన్యరావ్ ఇప్పటికే కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించాడు. అలానే త్వరలో విడుదల కాబోతున్న ‘ముఖచిత్రం’లోనూ కీలక పాత్రను ధరించాడు. ఇదిలా ఉంటే చైతన్యరావ్ హీరోగానూ కొన్ని సినిమాలు ఇటీవల మొదలయ్యాయి. హెబ్బా పటేల్ నాయికగా, చైతన్యరావ్ హీరోగా ఓ మూవీ…