Buchi Babu Sana: మహేశ్‌ని చూశాకే ఆ విషయం తెలిసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చి బాబు సానా.. మహేశ్ బాబుపై పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఆయన్ను చూశాకే అబ్బాయిలు కూడా అందంగా ఉంటారన్న విషయం తనకు అవగతమైందన్నాడు. 1: నేనొక్కడినే సినిమాకి అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశానని, ఓ రోజు సెట్స్‌లో ఉన్నప్పుడు మహేశ్ కారు దిగి, జుట్టు సవరించుకుంటూ వస్తోంటే తాను చూసి ఫిదా అయ్యానని అన్నాడు. అప్పుడే అబ్బాయిలు అందంగా ఉంటారని తాను తెలుసుకున్నానని, అప్పటివరకూ అమ్మాయిలు మాత్రమే అందంగా ఉంటారని తాను భ్రమలో ఉండేవాడినన్నాడు.
నేనొక్కడినే సినిమా సమయంలో ఎలా ఉన్నారో, ఇప్పటికీ మహేశ్ అంతే అందంగా ఉన్నాడని బుచ్చిబాబు పేర్కొన్నాడు. వేరే వాళ్ళ సినిమాల సెట్‌కి వెళ్ళినప్పుడు షూటింగ్ చూస్తామని, కానీ మీ సినిమా సెట్‌కి వెళ్తే మాత్రం మిమ్మల్నే చూస్తామంటూ గట్టిగా పులిహోర కలిపేశాడు. ఇక కొన్ని సినిమాలు హిట్ అవుతాయని ముందే తెలిసిపోతాయని, ‘సర్కారు వారి పాట’ కూడా అదే కోవకి చెందిందన్నాడు. ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయమనిపించిందని అభిప్రాయపడ్డాడు. పాటలు గానీ, ట్రైలర్‌లో చూపించిన ఫైట్ సీన్స్ గానీ చాలా బాగా వచ్చాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా తమన్ పాటలు అదరగొట్టేశాడన్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని, చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ అని చెప్తూ బుచ్చిబాబు తన ప్రసంగాన్ని ముగించాడు.
Also Read
- Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు... డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
- Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!