100 మిలియన్ క్లబ్లో ‘భీమ్లా నాయక్’.. పవన్ క్రేజ్ అంటే ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఏ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విషంగా ఈ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
భీమ్లా నాయక్.. అంటూ సాగే ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాయగా.. థమన్ సంగీతం అందించాడు.. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసింది. మరి సాంగ్స్ తోనే రికార్డులు సృష్టిస్తోన్న ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తోందో చూడాలి.
Also Read
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
The power storm is unstoppable. #BheemlaNayakTitleSong joins in 100 million club on @youtube🤘
🎹@MusicThaman#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @saagar_chandrak @ramjowrites @dop007 @NavinNooli @vamsi84 @SitharaEnts pic.twitter.com/nYxEp1qEOI
— Aditya Music (@adityamusic) December 15, 2021
తాజావార్తలు
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు