మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుండి విడుదలైన మొట్టమొదటి సింగిల్ “చికిరి చికిరి” పాట ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకగా మారింది. విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను షేక్ చేసింది. అకాడమీ అవార్డు విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ “చికిరి చికిరి” పాట ఖండాలలో ప్రతిధ్వనించింది. పాటలోని వైరల్ బీట్‌లు, జానపద-మూలాలున్న పల్స్ మరియు సినిమాటిక్ సౌండ్‌స్కేప్ భాషా సరిహద్దులను అప్రయత్నంగా…
Pushpa2 First Single Pushpa Pushpa Song: బుధవారం (మే 29) పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది. ఈ సెకండ్ సింగిల్ కేవలం రిలీజ్ కు కేవలం ఒక్క రోజు ముందు సినిమా మేకర్స్ ‘ ఫస్ట్ సింగిల్ ‘ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపింది. “పుష్ప.. పుష్ప..” అంటూ ఉండే ఈ ఫస్ట్ సింగిల్ కు యూట్యూబ్ లో ఇప్పటి వరకూ 10 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టినట్లు ఈ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఏ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విషంగా ఈ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ క్లబ్‌లో చేరింది.…
రీమిక్స్ సాంగ్ అనగానే చాలామంది పెదవి విరుస్తారు. తమ చిత్రాలకు క్రేజ్ తెచ్చుకోవడం కోసం ఒరిజినల్ ఫ్లేవర్ ను చెడగొడుతూ ఇష్టం వచ్చినట్టుగా గాయనీ గాయకులతో పాడించేస్తుంటారని కొందరు విమర్శిస్తే… పాత బాణీలకు వెస్ట్రన్ ఇన్ స్ట్రుమెంట్స్ తో హోరెత్తించేస్తుంటారని మరికొందరు మండిపడతారు. కాని ఒక్కోసారి రీమిక్స్ సాంగ్స్ సైతం కొత్త సంగీత దర్శకులకు, గాయనీ గాయకులకు పేరు తెచ్చిపెడుతుంటాయి. ఆ మధ్య వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం కోసం శోభన్ బాబు ‘దేవత’ చిత్రంలో వెల్లువొచ్చి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు యు ట్యూబ్ లో పిచ్చ డిమాండ్. ఆయన సినిమాలు హిందీ డబ్బింగ్ అయితే వందల కోట్ల వ్యూస్ తో పలు రికార్డులు సృస్టించాయి. ఇప్పుడు తెలుగులో కూడా బన్నీ ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘డీజే’ (దువ్వాడ జగన్నాధం). ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ అయితే ఇప్పటికే వందలాది మిలియన్ వ్యూస్ అందుకుంది.…