Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ హీరో అనిపించుకోవాలని విజయ్ దేవరకొండ శ్రద్ధ వహించి విధాలా ట్రై చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా స్టార్డమ్ దక్కించుకోవడానికి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీతో వస్తున్నాడు. కత్తిపట్టి తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. రణబాలి ట్రైలర్‌తో మరొకసారి యాక్షన్ హీరో అవతారం ఎత్తాడు రౌడీ హీరో. మాస్ హీరో అవ్వాలన్న విజయ్ దేవరకొండ కల ఈనాటిది కాదు, చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. ఈ ఇమేజ్ కోసం లైగర్, కింగ్డమ్ వంటి సినిమాలు చేసినా యూజ్ కాలేదు. ఈసారి రూట్ మార్చి హిస్టారికల్ మూవీ రణబాలితో వస్తున్నాడు. “నా నాకు నాది” రష్మిక ఫిల్మోగ్రఫీలో కేరింతలు ఇదొక ఇంపార్టెంట్ అంకముగా మిగిలిపోతుందని, మా ఫిల్మోగ్రఫీలో ఇదొక హైలైట్ లా మిగిలిపోతుందని నేను నమ్ముతున్నా అని విజయ్ అంటున్నాడు.
బ్రిటిష్ పాలనలోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రణబాలి తెరకెక్కింది. బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి ప్రజలకు విముక్తి కలిగించే వారియర్‌గా విజయ్ కనిపించాడు. విజయ్‌కు లాస్ట్ హిట్ ఇచ్చిన టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. సినిమా అక్టోబర్ 16న థియేటర్లోకి వస్తోంది. రణబాలితో విజయ్, రష్మిక మూడోసారి జతకట్టారు. ‘గీత గోవిందం’తో హిట్ పేర్ అనిపించుకున్న ఈ జంట రెండోసారి ‘డియర్ కామ్రేడ్’లో నటించింది. పెళ్లి తర్వాత రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రణబాలి స్టోరీ ఎలా ఉండబోతుంది? పాత్రల తీరుతెన్నులు? సినిమా ఎలా తీశారో చెప్పడానికి మూడు పార్టులుగా డాక్యుమెంటరీ వీడియోలు రిలీజ్ చేశారు. విజయ్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రణబాలి రూపొందింది. ఈ పీరియాడిక్ మూవీకి అజిత్-అతుల్ ద్వయం మ్యూజిక్‌ని అందించారు.
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
తాజావార్తలు
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు