పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఏ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విషంగా ఈ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ క్లబ్‌లో చేరింది.…