Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Anil Ravipudi Venkatesh Kalyan Ram Multistarrer Sankranthi 2027 Release Updates

Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!

Published Date :April 28, 2026 , 6:23 pm
By Bhargav Chaganti
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ‘సంక్రాంతి’ అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అదొక యుద్ధం. ముఖ్యంగా ‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ అంటే విడదీయలేని అనుబంధం ఉంది ఈ క్రమంలోనే వచ్చే ఏడాది అంటే 2027 సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాతో పలకరించాలని అనిల్ గట్టి ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. అయితే అనిల్ రావిపూడి ఈ రేసు నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీనికి ప్రధాన కారణం మరేదో కాదు, వెంకటేష్ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’ అని ప్రచారం మొదలైంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ నిజానికి 2026 దసరా కానుకగా విడుదల కావాల్సి ఉంది.

కానీ, షూట్ లేట్ కావడం లాంటి కొన్ని తాజా పరిణామాల దృష్ట్యా ఈ చిత్రం వాయిదా పడి 2027 సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఒకే హీరో (వెంకటేష్) నటించిన రెండు భారీ సినిమాలు ఒకే పండగ సీజన్‌లో రావడం ట్రేడ్ పరంగా అస్సలు సాధ్యం కాదు. దీనివల్ల వసూళ్లపై ప్రభావం పడటమే కాకుండా థియేటర్ల సర్దుబాటు కూడా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి వెనక్కి తగ్గక తప్పదని ఆ ప్రచారం సారాంశం. అయితే అదేదీ నిజం కాదని అనిల్ సన్నిహితుల సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా 60 % షూట్ పూర్తయిందని, ఆ సినిమా ఖచ్చితంగా దసరాకి రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఆ సినిమా షూట్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కడం ఖాయమని సమాచారం. వెంకీ-అనిల్ కాంబోలో ఇప్పటికే వచ్చిన సినిమాలు సంక్రాంతికి సందడి చేశాయి, మరోసారి అనిల్ రావిపూడి తన సెంటిమెంట్‌ను కొనసాగించనున్నారు.

Also Read

  • Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
  • Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
  • Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
  • Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adarsha Kutumbam
  • anil ravipudi
  • Box Office
  • Festival Release
  • Kalyan Ram

తాజావార్తలు

  • Gudivada Amarnath: డేటా సెంటర్‌పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!

  • Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!

  • Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!

  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!

  • Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions