Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Anchor Rashmi Gautams Sensational Decision To Take Break From Social Media

Rashmi : చాలా ఇబ్బందుల్లో ఉన్నా.. రష్మీ సంచలన నిర్ణయం..!

Published Date :July 22, 2025 , 6:40 pm
By Nagam Mallesh
  • కెరీర్ పరంగా ఇబ్బందుల్లో యాంకర్
  • అవి వినే ఓపిక లేదంట
  • రష్మీ ఏంటీ నిర్ణయం
Rashmi : చాలా ఇబ్బందుల్లో ఉన్నా.. రష్మీ సంచలన నిర్ణయం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rashmi : యాంకర్ రష్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వరుస షో లతో బిజీగా ఉంటుంది. గతంలో సినిమాలు చేసినా పెద్దగా పాపులర్ కాలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం వరుస షోలు చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ నడుమ పెద్దగా క్రేజ్ కనిపించట్లేదు. సుధీర్ తో ప్రోగ్రామ్స్ చేస్తున్నా.. రావాల్సినంత హైప్ మాత్రం రావట్లేదు. అయినా సరే ఇప్పుడు వరుస ప్రోగ్రామ్స్ చేతుల్లో ఉండటం వల్ల బిజీగా గడుపుతోంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ.. షాకింగ్ డెసీషన్ తీసుకుంది. కొన్ని రోజుల పాటు తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

Read Also : Kingdom : కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే.. ఎక్కడంటే..?

‘పర్సనల్ లైఫ్‌, కెరీర్ విషయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అలాగే సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన నీతులు వినాలని లేదు. అందుకే నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. కాబట్టి అందరూ నన్ను అర్థం చేసుకోండి. ఇంకా నేను చాలా ఇవ్వాల్సి ఉంది. దాన్ని తిరిగి ఇవ్వడానికి నాకు శక్తి కావాలి. దాని కోసం ప్రయత్నిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టింది ఈ బ్యూటీ. ఆమె చేసిన పోస్టు చూసిన ఆమె ఫ్యాన్స్.. ఏమైందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Also : HHVM : వెయ్యి కేజీల పేపర్లు రెడీ చేసిన ఫ్యాన్స్.. థియేటర్లలో ఇక రచ్చే..

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • career challenges
  • emotional post
  • Extra Jabardasth
  • Jabardasth
  • personal life struggles

తాజావార్తలు

  • Chandrababu Birthday: ఎవరూ ఆకలితో ఉండకూడదు.. ప్రతి ఒక్కరి కడుపు నిండాలన్నదే లక్ష్యం!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు.. సునామీ హెచ్చరిక జారీ

  • Preity Zinta Hug: యాహూ.. ప్రీతి జింటా హగ్ ఇచ్చిందోచ్.. టీమిండియా స్టార్ పేసర్ సంతోషం!

  • Iran-US Talks: చిత్తశుద్ధి లేదు.. అమెరికాతో చర్చలు ఉండబోవన్న ఇరాన్

ట్రెండింగ్‌

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!

  • స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!

  • Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions