Rashmi : యాంకర్ రష్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వరుస షో లతో బిజీగా ఉంటుంది. గతంలో సినిమాలు చేసినా పెద్దగా పాపులర్ కాలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం వరుస షోలు చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ నడుమ పెద్దగా క్రేజ్ కనిపించట్లేదు. సుధీర్ తో ప్రోగ్రామ్స్ చేస్తున్నా.. రావాల్సినంత హైప్ మాత్రం రావట్లేదు. అయినా సరే ఇప్పుడు వరుస ప్రోగ్రామ్స్ చేతుల్లో ఉండటం వల్ల బిజీగా గడుపుతోంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో…
Sreeleela : శ్రీలీల టాలీవుడ్ లో సెన్సేషనల్ గా దూసుకొచ్చింది. తుఫాన్ లా వచ్చి అంతే స్పీడ్ గా సైలెంట్ అయింది. ఒకే ఏడాది తొమ్మిది సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మొదటి మూవీ పెండ్లి సందడి చేసిన తర్వాత ఒకేసారి ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఏం లాభం.. శ్రీలీలకు గుర్తుండిపోయే పాత్రలు పడలేదు. హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్ గా చేసింది. కానీ అందులో చాలా వరకు ప్లాపులే ఎక్కువగా ఉండటం ఇండస్ట్రీ…