AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
- ఇనార్బిట్ మాల్లో AAA మల్టీప్లెక్స్ ప్రారంభం
- తొలి సినిమా రోజుల్ని గుర్తుచేసుకున్న అల్లు అర్జున్
- వైజాగ్‌తో తన అనుబంధంపై బన్నీ భావోద్వేగం
- అంతర్జాతీయ స్థాయి మూవీ ఎక్స్‌పీరియన్స్‌కు AAA సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAA Cinemas : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన అత్యాధునిక మల్టీప్లెక్స్ ‘AAA (AAA Cinemas)’ విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. నేడు ఉదయం జరిగిన ఈ విలాసవంతమైన ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్ స్వయంగా పాల్గొని మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. వైజాగ్ నగరం తన హృదయానికి ఎంతో దగ్గరైన ప్రదేశమని, తన సినీ ప్రస్థానంలో ఈ నగరానికి ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తన తొలి చిత్రం ‘గంగోత్రి’ షూటింగ్ సమయంలో ఈ వీధుల్లో నడిచిన రోజులను గుర్తుచేసుకుంటూ బన్నీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆనాడు ఒక నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి, ఈ రోజు అదే నగరంలో సొంత మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడం తనకు ఒక అందమైన కల నిజమైనట్లుగా ఉందంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. వైజాగ్ ప్రజలతో తనకు ఉన్న బంధం మాటల్లో చెప్పలేనిదని ఆయన పేర్కొన్నారు.
Also Read
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
- Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
- Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
వైజాగ్ సినీ ప్రేక్షకులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ ‘AAA’ మల్టీప్లెక్స్‌ను తీర్చిదిద్దినట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. మూవీ లవర్స్ కోసం ప్రత్యేక స్క్రీన్స్, అత్యంత సౌకర్యవంతమైన సీటింగ్ , అత్యాధునిక సౌండ్ టెక్నాలజీతో దీనిని రూపొందించినట్లు చెప్పారు. వైజాగ్ ప్రజల నడుమ ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సరికొత్త మూవీ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించాలని ఐకాన్ స్టార్ ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!