Custody: అక్కినేని కుర్రాడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసింది. ‘కానిస్టేబుల్ శివ’గా చైతన్య లుక్ విషయంలో మంచి చేంజ్ ఓవర్ చూపించడంతో, ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన కస్టడీ సినిమాలో అరవింద స్వామీ లాంటి టాలెంటెడ్ యాక్టర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. స్క్రీన్ ప్లే మాస్టర్ గా పేరున్న వెంకట్ ప్రభు, కస్టడీ సినిమాని బైలింగ్వల్ కాప్ డ్రామాగా రూపొందించాడు. ఈ సినిమాతో చైతన్య కోలీవుడ్ కూడా మంచి హిట్ కొడతాడని అక్కినేని అభిమానులు కూడా హోప్స్ పెట్టుకున్నారు. అప్పటికే అఖిల్, నాగార్జునలు ఫ్లాప్ ఇవ్వడంతో అక్కినేని అభిమానులు ఆశలన్నీ కస్టడీ సినిమాపైనే పెట్టుకున్నారు.
అందరికీ షాక్ ఇస్తూ కస్టడీ సినిమా ఊహించని రిజల్ట్ ని ఫేస్ చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షోకే డివైడ్ టాక్ రావడంతో కస్టడీ సినిమాని రెగ్యులర్ మూవీ లవర్స్ అవాయిడ్ చేసారు. దీంతో అక్కినేని ఫామిలీ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. ఈ సినిమా హిట్ అయ్యి ఉంటే చైతన్యకి తమిళనాడులో మంచి మార్కెట్ ఓపెన్ అయ్యేది కానీ అలా జరగలేదు. మే 12న థియేటర్స్ లోకి వచ్చిన కస్టడీ మూవీ, హిట్ అయ్యి ఉంటే కనీసం ఎనిమిది వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి రావాల్సిన కస్టడీ సినిమా ఇప్పుడు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూన్ 9న కస్టడీ సినిమా ఓటీటీలోకి వస్తుందంటూ అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ సినిమాని ఓటీటీలో అయినా రెగ్యులర్ మూవీ లవర్స్ చూసి ఎంజాయ్ చేస్తారేమో చూడాలి.
Also Read
- Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ 'జన నాయగన్'.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
- Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
- Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని 'శ్రీ రామ్‌లీలా మహాసంఘ్' డిమాండ్
- Ramayana: 'రామాయణం' ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
embark on a heart-pounding journey with constable Siva as he works his way through a web of corruption, betrayal, and lies! 👮♂#CustodyOnPrime, June 9 pic.twitter.com/oosDXGXjE8
— prime video IN (@PrimeVideoIN) June 7, 2023
తాజావార్తలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!