యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసింది. ‘కానిస్టేబుల్ శివ’గా చైతన్య లుక్ విషయంలో మంచి చేంజ్ ఓవర్ చూపించడంతో, ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన కస్టడీ సినిమాలో అరవింద స్వామీ లాంటి టాలెంటెడ్ యాక్టర్ కూడా ఇంపార్టెంట్…