Mahesh Babu: మహేష్ బాబు వెంటపడ్డ పోలీసులు.. ఎందుకంటే ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB28 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు. ఇక మహేష్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయనకు తండ్రి కృష్ణ అంటే ఎంత ప్రేమనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది మహేష్.. తండ్రి కృష్ణను పోగొట్టుకున్న విషయం తెల్సిందే. ఇక మే 31 న కృష్ణ జయంతి. ఆరోజున కృష్ణ నటించిన మోసగాళ్లకుమోసగాడు సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు మీడియాతో పంచుకున్నారు. అప్పట్లో కృష్ణ సినిమాలకు దాదాపు రూ. 5 లక్షలు ఖర్చు అయ్యేదని, మోసగాళ్లకు మోసగాడు సినిమాకు మాత్రం రూ. 7 లక్షలు ఖర్చుపెట్టినట్లు చెప్పుకొచ్చారు.
Ashish Vidyarthi: 60 ఏళ్ల వయస్సులో ‘పోకిరి’ విలన్ రెండో పెళ్లి.. పద్మావతి హ్యాపీయేనా
Also Read
- Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
- Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
- Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్' సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
- Hero - Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
ఇక ఈ ఇంటర్వ్యూలోనే ఆయన మహేష్ బాబు గురించి మాట్లాడారు. మహేష్- నమ్రత పెళ్లి మొదట ఇందిరా దేవికి చెప్పారని, ఆమెనే.. కృష్ణను ఒప్పించిందని తెలిపారు. ఈ పెళ్ళిలో తన పాత్ర ఏది లేదని, వంశీ సినిమా కోసం నమ్రతను తీసుకున్నామని చెప్పారు. నమ్రత అంటే ఆమెకు చాలా ఇష్టమని తెలిపారు. ఇక 14 ఏళ్ల వయస్సులో మహేష్ బాబు వెంట పోలీసులు పడ్డారట. ” మహేష్ 14 ఏళ్ళ వయస్సులో కారు నేర్చుకున్నాడు. కారు నేర్చుకున్న వెంటనే ఇంట్లో కారు తీసుకొని రోడ్లపైకి వెళ్ళాడు. అప్పుడు పోలీసులు లైసెన్స్ కోసం కారు ఆపమన్నారు. కానీ, మహేష్ కారు ఆపకుండా డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చేశాడు. ఇక అతడి వెంట పోలీసులు కూడా వచ్చారు. అప్పుడు నేనే వారికి సర్దిచెప్పి పంపించేశాను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?