Adipurush: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. మిర్చి(Mirchi) లో ప్రభాస్(Prabhas) చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పటికీ ప్రభాస్ గురించి ఎవరైనా ఎలివేషన్ ఇవ్వాలంటే .. ఇంతకుమించిన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు. మొట్ట మొదటి పాన్ ఇండియా హీరోగా టాలీవుడ్ సత్తాను బాహుబలి(Bhubali)తో ప్రపంచానికి పరిచయం చేసిన ప్రభాస్ .. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమానే ఆదిపురుష్(Adipurush). బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ఎంతటి సంచలనాలను సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రేపు తిరుపతి(Tirupathi)లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు భారీగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కోసం ఆల్రెడీ అయోధ్య(Ayodhya) సెట్ ను సెట్ చేసేశారు.
Shaitan Trailer: ఛీఛీ.. పచ్చి బూతులు.. పోర్న్ సినిమాలు తీసుకో పో
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ఇక మొట్టమొదటిసారి ఎఐ టెక్నాలజీ( AI Technology)తో తొలిసారి 50 అడుగుల ప్రభాస్ కట్ అవుట్ ఏర్పాటు చేస్తున్నారట.. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇక ఇప్పుడు అర్థమైందా..? మిర్చి డైలాగ్ రేంజ్ .. ఈ కటౌట్ ను చూసి ప్రభాస్ రేంజ్ ఏంటి అనేది అర్ధమవుతుంది. ఇక ఈ ఈవెంట్ కు మొట్టమొదటిసారి చిన్న జీయర్ స్వామి( Chinna Jeeyar Swami) ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి(Rajamouli) కూడా రానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఈవెంట్ లో డార్లింగ్ స్పీచ్ ఏ రేంజ్ లో ఇస్తాడో చూడాలని అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!