ముంబైలోనే ‘ఆదిపురుష్’ నెక్ట్స్ షెడ్యూల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్ లో త్రీడీ చిత్రం ఆదిపురుష్ ప్రకటన వచ్చినప్పటి నుండే ఆ ప్రాజెక్ట్ కు సూపర్ క్రేజ్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఈ పాన్ ఇండియా మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాత భూషణ్ కుమార్ తెరకెక్కించడానికి పథక రచన చేశారు. కరోనా సెకండ్ వేవ్ కు కాస్తంత ముందుగా ముంబైలో షూటింగ్ మొదలైనా, ఆ తర్వాత రకరకాల కారణాలతో షెడ్యూల్ కు మధ్యలో బ్రేక్ పడింది. మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆదిపురుష్ షూటింగ్ ను హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తున్నారనే వార్తలూ ఆ మధ్య వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ నెల ద్వితీయార్థం ప్రారంభంలోనే ముంబైలో ఆదిపురుష్ తాజా షెడ్యూల్ మొదలెట్టాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బాలీవుడ్ లో పలు చిత్రాల రెగ్యులర్ షూటింగ్స్ మొదలయ్యాయి. ఆ క్రమంలోనే ఆదిపురుష్ను మొదలు పెడతారని, హైదరాబాద్ కంటే ఓ రకంగా ముంబైలోనే వాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోందని, అదే సేఫ్ ప్లేస్ గా చిత్ర యూనిట్ భావిస్తోందని అంటున్నారు. అయితే…. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!