యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్ లో త్రీడీ చిత్రం ఆదిపురుష్ ప్రకటన వచ్చినప్పటి నుండే ఆ ప్రాజెక్ట్ కు సూపర్ క్రేజ్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఈ పాన్ ఇండియా మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాత భూషణ్ కుమార్ తెరకెక్కించడానికి పథక రచన చేశారు. కరోనా సెకండ్ వ�