Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Fitness Important Meal It Can Either Make Or Break Your Day

Health tip:బ్రేక్‌ఫాస్ట్ అధికంగా తీసుకుంటేనే బ‌రువు త‌గ్గుతార‌ట‌..!

Published Date :May 19, 2022 , 12:19 pm
By NTV WebDesk
Health tip:బ్రేక్‌ఫాస్ట్ అధికంగా తీసుకుంటేనే బ‌రువు త‌గ్గుతార‌ట‌..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అందంగా ఉండాలంటే స్లిమ్ గా, నాజూగ్గా ఉండాల‌ని, అయితే దానికి స‌రిప‌డేంత బ‌రువు కూడా ఉండాలి. నాజూకుతనం మోజులో పడి ఉండాల్సినంత బరువు ఉండకపోతే చాలా సమస్యలు వస్తాయి. కొంద‌రైతే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవ‌డం మానేస్తే అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చ‌ని భావిస్తుంటారు. అయితే అందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవ‌డం మానేస్తే అధిక బ‌రువు పెరుగుతారు త‌ప్ప, బ‌రువు త‌గ్గ‌ర‌ని వారంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ప‌రిశోధ‌కులు ఈ విషయంపై తాజాగా ప‌రిశోధ‌న‌లు చేసి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు కూడా..!

జ‌ర్మ‌నీకి చెందిన లుబెక్ యూనివ‌ర్సిటీ పరిశోధ‌కులు 23 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న 16 మందిని రెండు గ్రూపులుగా విభ‌జించి వారికి 3 రోజుల పాటు భిన్న రకాల ఆహారం ఇచ్చారు. ఒక గ్రూపు వారికి అధికంగా క్యాల‌రీలు ఉన్న ఆహారాన్ని ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇస్తే.. అదే ఆహారాన్ని రెండో గ్రూపు వారికి రాత్రి డిన్న‌ర్ రూపంలో ఇచ్చారు.

త‌రువాత వారం గ్యాప్ ఇచ్చి మ‌ళ్లీ అదే విధంగా ఆహారం ఇచ్చారు. ఈ క్ర‌మంలో వారిని ప‌రీక్షించిన ప‌రిశోధ‌కులు తేల్చిందేమిటంటే.. ఉద‌యం అధిక క్యాల‌రీలు ఉన్న ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకున్న వారి మెట‌బాలిజం పెరిగింద‌ని, వారిలో క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతున్నాయ‌ని, అదే రెండో గ్రూపు వారిలో మెట‌బాలిజం త‌గ్గింద‌ని గుర్తించారు.

అందువ‌ల్ల స‌ద‌రు ప‌రిశోధ‌కులు చెబుతున్న‌ది ఏమిటంటే.. ఎవ‌రైనా స‌రే అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఉద‌య‌మే బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకోవాల‌ని, దాంతో బ‌రువు త‌గ్గుతార‌ని, అదే రాత్రి పూట ఆ ఆహారాన్ని తీసుకుంటే బ‌రువు పెరుగుతార‌ని అంటున్నారు.

అలాగే ఉద‌యం పూట బ్రేక్‌ఫాస్ట్ మానేయ‌డం కూడా మంచిదికాద‌ని, దాంతో రోజు మొత్తంలో అవ‌స‌రం అయిన ఆహారం క‌న్నా ఎక్కువ ఆహారం తీసుకుంటార‌ని, దీని వ‌ల్ల అధిక బ‌రువు పెరుగుతార‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. క‌నుక.. బ‌రువు త‌గ్గాలంటే.. ఉద‌య‌మే ఎక్కువ ఆహారం తీసుకోండి. రాత్రి పూట వీలైనంత త‌క్కువ‌గా తినండి. దీంతో బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, టైప్ 2 డ‌యాబెటిస్ రాకుండా చూసుకోవ‌చ్చు..!

Corona Updates : దేశంలో మళ్లీ పెరగిన కరోనా కేసులు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Breakfast
  • Fitness
  • Health Tip
  • healthy eating
  • important

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions