చలికాలంలో ఎక్కువగా చర్మ సమస్యలు కూడా వస్తాయి.. అందులో చర్మం దురద పెట్టడం పెద్ద సమస్యగా ఉంటుంది.. చర్మం పొడిబారడాన్ని తొలగించడానికి ప్రజలు బాడీ లోషన్‌తో సహా అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. చర్మం పొడిబారడాన్ని తొలగించడంతో పాటు మీరు దానిని నివారించవచ్చు. ఇందుకోసం చర్మం పొడిబారడానికి కారణమేమిటో తెలుసుకోవాలి. కాబట్టి మీ చర్మాన్ని పొడిబారడం, దురద నుండి రక్షించుకోవడానికి కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూడండి.. శీతాకాలంలో ఒంట్లో వేడి…