మారుతున్న జీవన శైలి హ్యూమన్ లైఫ్ స్టైల్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. పౌష్టికాహార లోపం, సరైన నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి కారణంగా తరచూ రోగాల భారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహిస్తే ఆసుపత్రులను మర్చిపోవచ్చు. మెరుగైన ఆరోగ్యం కోసం వంటింట్లో లభించే పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదు. పైసా ఖర్చు లేకుండానే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. గ్లాస్ నీళ్లలో ఇది కలుపుకుని తాగితే మీకు తిరుగుండదు.…
Health Tips: బరువు తగ్గేందుకు చాలా మంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇంట్లో ఉండే పదార్థాలతో సులభంగా బరువు తగ్గవచ్చు అంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు.