Cinnamon Benefits: భారతీయ వంటకాలలో దాల్చినచెక్కను ఆహార రుచిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దాల్చినచెక్క అనేక సమస్యలను ఎదుర్కోవటానికి మీకు సహాయపడుతుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దాల్చినచెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని నివేదికలు తెలుపుతున్నాయి. కాబట్టి, శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడాన్ని సులభతరం చేస్తుంది. దాల్చిన చెక్క మీ మెదడుకు కూడా చాలా మేలు చేస్తుంది. అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్…
దాల్చిన చెక్కతో స్థూలకాయాన్ని, ముఖ్యంగా పొట్ట కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో కనిపించే సుగంధ ద్రవ్యం. దీనిలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ మసాలా ఆహార కోరికలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన ఒకటి.. ఇది కేవలం వంటల్లో సువాసనలు పెంచడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా మహిళలకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. ఎలా తీసుకోవాలి? ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. దాల్చిన చెక్క అనేది హార్మోన్లను నియంత్రించే గుణం ఉంటుంది. గర్భాశయంలో రక్తప్రవాహాన్ని పెంచి రుతుచక్రాన్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది.. పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్లు…
అధిక బరువు ఇప్పుడు అందరికీ ఇబ్బందిగా మారింది.. అధిక బరువు కారణంగా సరైన దుస్తులు వేసుకోలేరు.. అలాగే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.. చలికాలంలో బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే సరిగ్గా వర్కౌట్స్ ఉండవు… తొందరగా నిద్ర కూడా లేవలేరు.. రోజూ వ్యాయాయం, సరైన ఆహారపు అలవాట్లను పెట్టుకుంటే బరువు తగ్గవచ్చునని చెబుతున్నారు.. దాల్చిన చెక్కను కూడా రెగ్యులర్ గా తీసుకుంటే అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చునని చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి…
No Smoking Day : ప్రస్తుతం సిగరెట్ తాగడం యువతలో ఓ ఫ్యాషన్ అయిపోయింది. అలా స్టైల్ గా సిగరెట్ చేతిలో పట్టుకుని రింగురింగులుగా పొగ ఊదేస్తున్నారా.. ఆ పొగలోనే మీ ప్రాణాలు కొంచెంకొంచెంగా పోతున్నాయని గ్రహించండి.