Belly Fat: బెల్లీఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారా..? ఇవీ తినండి.. కరిగిస్తుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Belly Fat: బెల్లీ ఫ్యాట్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా..? నలుగురిలో ఉన్నప్పుడు బెల్లీ ఫ్యాట్ ను కవర్ చేయలేకపోతున్నారా..? అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకొస్తుంది..? వస్తే పోవడానికి ఏం చేయాలి..? అసలు రాకుండా ఉండటానికి ఏం చేయాలి..? బెల్లీ ఫ్యాట్ కు సంబంధించి సలహాలు, సూచనలు తెలుసుకుందాం.
ముఖ్యంగా మన అలవాట్లలో ముఖ్యమైనది వ్యాయామం. అది చేయకపోవడం వల్లనే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అంతేకాకుండా.. అతిగా తినడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి.. బెల్లీ ఫ్యాట్ వస్తుంది. చక్కెరను ఎక్కువగా తిన్నకూడా.. బెల్లీఫ్యాట్ వస్తుంది. అందుకే తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి..
బెల్లీ ఫ్యాట్ ను చిన్న సమస్యగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. దాన్ని కరిగించుకోవడానికి చాలా మంది ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఇంచు కూడా తగ్గని వారున్నారు. రోజు వ్యాయామం చేయకపోవడం, ఇష్టారీత్యా తినడం, తీపి పదార్థాలను అతిగా తినడం, కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది.
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
Read Also: Kottu Satyanarayana: చంద్రబాబు 2014లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడు
బెల్లీఫ్యాట్ ను తగ్గించడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి. అవేంటంటే.. పెరుగు(curd) ఎండాకాలంలో పెరుగును తినడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే పెరుగు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పెరుగును తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు(eggs) సంపూర్ణ ఆహారం. గుడ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కొవ్వును కరిగించే వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక ఉడుకబెట్టిన గుడ్డును తినండి. బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.
Read Also: Sonia Gandhi: ఒడిశా రైలు ప్రమాదం అత్యంత విషాదం.. మృతుల కుటుంబాలకు సోనియా సంతాపం
పచ్చి బఠానీల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మన ఆకలిని నియంత్రిస్తాయి. వీటిని తింటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. క్యారెట్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ప్రయోజనకరంగా ఉంటాయి. క్యారెట్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, బయోటిన్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లను తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటమే కాదు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఆకుకూరలు కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికొ ఎంతో తోడ్పడుతాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బచ్చలికూరను క్రమం తప్పకుండా తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. బీట్ రూట్ లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!