Health Tips: ఎముకలు బలంగా ఉండాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..మహిళలకు తప్పనిసరి
- శరీరం మొత్తం ఎముకలపై ఆధారపడివుంటుంది
- మనిషి తేలికగా కదులుతున్నాడంటే అందుకు ఎముకలే కారణం
- ఎముకలు బలహీనపడితే విరిగిపోతయి
- కాబట్టి అవి దృఢంగా ఉండాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరీరం మొత్తం ఎముకలపై ఆధారపడివుంటుంది. మనిషి చురుగ్గా ఉన్నాడంటే.. తేలికగా కదులుతున్నాడంటే అందుకు ఎముకల బలంగా ఉండాలి. వయసు పైబడిన కొద్దీ ఎముకల్లో బలం తగ్గతూ వస్తుంది. ముఖ్యంగా మహిళలలో ఎముకల అరుగుదళ ఎక్కువగా ఉంటుంది. ఎముక గట్టిగా ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎముకలు బలహీనపడితే విరిగిపోతాయి. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కింద తెలిపిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తినాలి. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు కర్రీలో నువ్వులను వేసుకుని తినొచ్చు. అయితే ఎక్కువగా నువ్వులు తింటే వేడి చేసే అవకాశం ఉంటుంది. సోయాబీన్ లో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి మీరు తరచూ సోయాబీన్ ను ఆహారంగా తీసుకోవాలి.
READ MORE: Team India Victory Parade: ముంబై ఎయిర్ పోర్టులో టీమిండియాకు అరుదైన గౌరవం..
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళలు తమ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పైన చెప్పిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. బచ్చలికూర, ఆవాలు, మెంతులు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియంతో పాటు అదనంగా విటమిన్ A, C, Kలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మీరు వాటిని సలాడ్‌లో తినవచ్చు. లేదా వండుకుని తినొచ్చు. పప్పులు, బీన్స్ : పప్పులు, బీన్స్ లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని వారంలో కనీసం రెండు మూడు సార్లు తింటే ఎముకలు బలంగా ఉంటాయి. పాలు, పాల ఉత్పత్తులు : పాలు, పెరుగు, జున్ను, మజ్జిగలో కాల్షియం ఉంటుంది. వీటిలో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ మీ ఆహారంలో కనీసం ఒకటి లేదా రెండు పాల ఉత్పత్తులను చేర్చడానికి ప్రయత్నించండి.
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..