Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Breastfeeding Can The Baby Be Breastfed If The Mother Has Diabetes

Breastfeeding: తల్లికి షుగర్ ఉంటే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?

Published Date :July 6, 2023 , 3:46 pm
By Swathi Maddula
Breastfeeding: తల్లికి షుగర్ ఉంటే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానం అనేక పోషకాలు ఉన్న తల్లి పాలు.. పసిపిల్లలను అనేక ఆరోగ్య సమస్యలను నుంచి రక్షిస్తాయి. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. అయితే, టైప్‌ 1, టైప్‌ 2 డయాబెటిస్‌తో బాధపడే తల్లులు.. పిల్లలకు పాలిస్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లలను తల్లి పాలు ఎలా ప్రభావితం చేస్తాయని భయపడుతూ ఉంటారు.. అయితే ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే.. పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. శిశువుకు సమర్థవంతంగా పాలివ్వడం కష్టమవుతుంది. దీని కారణంగా బిడ్డకు సరైన పోషకాలు అందవు, చిన్నారి అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంది… తల్లికి షుగర్ కంట్రోల్లో లేకుండా ఉంటే ఆ సమయంలో బిడ్డకు పాలివ్వడం అంత మంచిది కాదని, ఎన్నో ప్రమాదకర వ్యాదులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నాయి.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్, ప్లాసెంటా గుండా వెళుతుంది.. ఇది మరింత ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి చిన్నారి క్లోమగ్రంధిని ప్రేరేపించగలదు. చిన్నారిలో ఇన్సులిన్‌ను అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుంటే.. తల్లిపాలు ఇవ్వడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు పడిపోతాయి..

ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఇన్సులిన్‌ వాడుతుంటారు. డెలివరీ తర్వాత.. ఓరల్‌ హైపోగ్లైసీమిక్ ట్యాబ్లెట్స్‌ తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్‌ జనరేషన్‌ సల్ఫోనిలురియాస్, టోల్బుటమైడ్, క్లోర్‌ప్రోపమైడ్ తల్లి పాలలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు.. ఎప్పటికప్పుడు షుగర్ ను టేస్ట్ చేసుకోవాలి.. సమతుల ఆహారం, వ్యాయామం రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ లో ఉంచడానికి సహాయపడతాయి.డయాబెటిస్‌ కంట్రోల్‌లో లేకుండా.. బిడ్డకు పాలివ్వడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా బిడ్డ ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు.. అందుకే బిడ్డకు పాలిచ్చే తల్లులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని పాలివ్వడం మంచిది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breastfeeding
  • precautions
  • sugar patients

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions