గ్లామర్ ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న సనా ఖాన్.. సినిమా ప్రపంచానికి వీడ్కోలు పలికింది. గతంలో బిగ్ బాస్ స్టార్ గా ఎదిగిన సనాకు.. చాలా మంది అభిమానులు ఉన్నారు. మరోవైపు గత జూలైలో తనకు పాప పుట్టిందన్న వార్తను సనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె భర్త ముఫ్తీ అనాస్ సయ్యద్, సనాలను అభినందించేందుకు పలువురు వేదికపైకి వచ్చారు. ప్రస్తుతం సనా పాపకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రపంచ…
తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానం అనేక పోషకాలు ఉన్న తల్లి పాలు.. పసిపిల్లలను అనేక ఆరోగ్య సమస్యలను నుంచి రక్షిస్తాయి. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. అయితే, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే తల్లులు.. పిల్లలకు పాలిస్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లలను తల్లి పాలు ఎలా ప్రభావితం చేస్తాయని భయపడుతూ ఉంటారు.. అయితే ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారో…
Breastfeeding: ఇటలీ పార్లమెంటులో బుధవారం చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఇక్కడ తొలిసారిగా ఓ మహిళా ఎంపీ తన బిడ్డకు పాలు పట్టారు. మహిళా ఎంపీ గిల్డా స్పోర్టియెల్లో తన కొడుకు ఫెడెరికోకు ఆహారం అందించారు. ఎంపీ చేసిన పనికి తోటి ఎంపీలు ప్రశంసించారు.