Latest News
Mizoram: మిజోరాం ముఖ్యమంత్రిగా లాల్దుహోమ.. డిసెంబర్ 8న ప్రమాణ స్వీకారం
లాల్దుహోమా నాయకత్వంలోని ZPM (జోరం పీపుల్స్ మూవ్మెంట్) మిజోరంలో విజయం సాధిం�
-
IPL 2024: ఐపీఎల్ లో రూ.10 కోట్లకు పైగా ధర పలికే స్టార్ ప్లేయర్స్ వీరే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-17 కోసం ఈ నెల 19వ తేదీన ఆక్షన్ జరగనుంది. అయితే, ఈ వేలంలో కొత్త రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ఆటగాళ్లను విడుదల, రిటైన్ చేసుకున్న వారి జాబితాను పంపించాయి.
December 5, 2023 -
Anchor Suma: ఆ షోలో సుమను ఒక ఆట ఆడుకున్న బ్రహ్మాజీ..
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నోరు తెరిస్తే అస్సలు ఆపడానికి ఉండదు. ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆమె మాటకారితనం�
December 5, 2023 -
Chandigarh: పంజాబ్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది సహచరుడి అరెస్టు
చండీగఢ్‌లోని అమృత్‌సర్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలోని 'మోస్ట్ వాంటెడ్' నేరస్థులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు రోడ్.. కాగా లఖ్బీర్ సింగ్ పాకిస్తాన్లో గుండెపోటుతో మ�
December 5, 2023 -
Nithin : ఆయన వల్లనే నేను ఇండస్ట్రీ లో హీరో గా వున్నాను..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఈ సినిమాలో క్రేజీ బ్యూటి శ్రీలీల నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర�
December 5, 2023 -
Skin Care : మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి..
యూత్ ను ఎక్కువగా వేదిస్తున్న వాటిలో మొటిమలు కూడా ఒకటి.. వాతావరణ కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, జిడ్డు చర్మం, రసాయనాలు కలిగిన లోషన్ లను, మారిన ఆహారపు అలవాట్లు ఇలా అనేక కారణాల చేత ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. మొటిమలు వచ్చిన చోట నొప్పి కూడా ఎక్కువ
December 5, 2023 -
Thailand: చెట్టును ఢీ కొట్టిన బస్సు.. 14మంది దుర్మరణం
సోమవారం అర్థరాత్రి థాయ్‌లాండ్ లోని ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో ఓ బస్సు అదుపు తప్పి సమీపం లోని చెట్టును ఢీకొని రెండు ముక్కలుగా విరిగిపోయింది.
December 5, 2023 -
Sourav Ganguly: కోహ్లీని కెప్టెన్సీ నుంచి నేను తప్పించలేదు..
టీమిండియా రన్ మిషిన్ విరాట్ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కోహ్లిని తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పించలేదని దాదా మరోసారి క్లారిటీ ఇచ్చారు.
December 5, 2023 -
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. కృష్ణా జిల్లాలో భారీ నష్టం
Cyclone Michaung, Crop Loss, Krishna District, Michaung Cyclone , Andhra Pradesh, Collector raja babu
December 5, 2023 -
Safest City: ఇండియాలోనే సురక్షితమైన నగరం.. వరసగా మూడో ఏడాది సేఫెస్ట్ సిటీగా గుర్తింపు..
Safest City: వరసగా మూడో ఏడాది కూడా ఇండియాలో అత్యంత సురక్షిత నగరంగా కోల్‌కతా రికార్డు సృష్టించింది. బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఇతర నగరాలో పోలిస్తే నేరాలు తక్కువగా నమోదవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) తన నివేదికలో తెలిపింది. మహానగరాల�
December 5, 2023 -
Michaung Cyclone: వరద బాధితులకు రూ.10 లక్షల సాయాన్ని అందించిన సూర్య, కార్తీ…
తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు చెన్నై తో సహా పలు నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. బలమైన ఈదురుగాలుల�
December 5, 2023 -
Khalistani terrorist: భింద్రన్‌వాలే మేనల్లుడు ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ పాకిస్తాన్లో మృతి
Khalistani terrorist: భింద్రన్‌వాలే మేనల్లుడు ఖలిస్తాన్ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ పాకిస్తాన్లో మరణించాడు. భారత వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడుతున్న ఇతను చాలా కాలంగా పాకిస్తాన్‌లోనే ఉంటున్నాడు. అక్కడి నుంచే భారత వ్యతిరేక, ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచ�
December 5, 2023 -
Audimulapu Suresh: ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దు..
మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం చిత్తశుద్దితో పని చేస్తుంది అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విపత్కర పరిస్దితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం.. ప్రతీ రెండు గంటలకు అప్ డేట్స్ తీసుకుని తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేస్�
December 5, 2023 -
Cyclone Michaung: మిచౌంగ్ ఎఫెక్ట్.. ఏపీలో పెరిగిన టమోటా ధర.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి..
మిచౌంగ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తుంది.. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో చాలా వరకు గ్రామాలన్నీ నీట మునిగాయి.. ఇక వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.. ఇక కూరగాయల ధరలు కూడా ఆకాశానికి నిచ్చేన వేస్తున్నాయి.. మొన్నటివర�
December 5, 2023 -
Sudheer Babu : హరోం హర మూవీ నా కెరీర్ ను మార్చబోతుంది..
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరోం హర. ఈ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.టీజర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ కట్టి పడేసాయి.. ఓ క్లాస్ గా ఉండే వ్యక్తి మాస్ గా మారిపోయి గన్ను, కత్తి పట్టుకొన�
December 5, 2023 -
Manipur: మణిపూర్‌లో మళ్ళీ మొదలైన ఘర్షణ.. కాల్పుల్లో 13 మంది మృతి..
సోమవారం మయన్మార్‌కు వెళ్తున్న వ్యక్తుల పైన తిరుగుబాటు దళం తెంగనౌపాల్ జిల్లా లీటు గ్రామంలో కాల్పులు జరిపింది.
December 5, 2023 -
Salaar: 150 మిలియన్ వ్యూస్… టచ్ చేసే దమ్ముందా? లేక మళ్లీ ప్రభాస్ ట్రై చేయాలా?
ముందు నుంచి అందరూ యాంటిసిపేట్ చేసినట్లే సలార్ ట్రైలర్ డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలు చేసింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 106 మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉన్న కెజియఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసేసింది సలార్. 24 గంటలు గడవకముందే 100 మిలియన
December 5, 2023 -
Extra DJ: నువ్వు పైసల్ పెట్టుకోని సినిమా చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్ గా ఎందుకు నటించినవ్? నితిన్ కి షాక్ ఇచ్చిన టిల్లు
యంగ్ హీరో నితిన్ తన కొత్త సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 8న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడు�
December 5, 2023
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపాల వెలుగుల్లో వైభవంగా కపాలీశ్వర స్వామి కల్యాణం.!
-
Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
-
Mohammad Kaif: సిరాజ్‌ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
-
Gond Laddu: చలికాలంలో ఆడపిల్లలు, బాలింతలు తినాల్సిన ‘సూపర్ లడ్డూ’ ఇదే!
-
Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
ట్రెండింగ్
-
Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!