Skin Care : మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూత్ ను ఎక్కువగా వేదిస్తున్న వాటిలో మొటిమలు కూడా ఒకటి.. వాతావరణ కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, జిడ్డు చర్మం, రసాయనాలు కలిగిన లోషన్ లను, మారిన ఆహారపు అలవాట్లు ఇలా అనేక కారణాల చేత ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. మొటిమలు వచ్చిన చోట నొప్పి కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా మంది వీటి నుండి బయటపడడానికి అనేక రకాల క్రీములు వాడుతూ ఉంటారు. అయినప్పటికి కొందరిలో ఈ సమస్య ఏ మాత్రం తగ్గు ముఖం పట్టదు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొని వచ్చాము.. ఎలా వాడితే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సాదారణంగా మొటిమలు వస్తే గిల్లడం వల్ల ఆ భాగంలో మచ్చలు, గుంతలు ఏర్పడతాయి. అలాగే మొటిమలపై ఎక్కువగా రుద్దకూడదు. నెమ్మదిగా చేత్తో రుద్దాలి. అలాగే కాటన్ వస్త్రంతో నెమ్మదిగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. అలాగే మొటిమలతో బాధపడే వారు ముఖానికి 5 నుండి పది నిమిషాల పాటు ఆవిరి పట్టుకోవాలి. ఇలా ఆవిరి పట్టుకోవడం వల్ల చర్మ రంధ్రాల్లో ఉండే వ్యర్థాలు తొలగిపోతాయి… మొటిమలు సమస్య ఎక్కువగా ఉంటే తేనే తో ముఖానికి మసాజ్ చెయ్యాలి.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే మొటిమలతో బాధపడే వారు ముఖానికి మడ్ ప్యాక్ వేసుకోవాలి.. నెమ్మదిగా మొటిమల మచ్చలు తొలగిపోతాయి..
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ఎప్పుడూ ఘాడమైన సబ్బులతో గట్టిగా ముఖాన్ని రుద్దడం చేస్తే మొటిమలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.. అలాగే రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల వ్యర్థాలు తొలగిపోతాయి. శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల కూడా మొటిమల సమస్య తలెత్తుతుంది. కనుక రోజూ 4 లీటర్ల నీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే ఉదయం పూట వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. సాయంత్రం విటమిన్ సి ఎక్కువగా ఉండే కమలా పండ్ల జ్యూస్, బత్తాయి జ్యూస్ వంటి వాటిని తీసుకోవాలి.. ఫ్రెష్ వెజీటేబుల్స్ ను తీసుకోవడం కూడా మంచిదే… ఇక ఐరన్ ఉన్న ఆకు కూరలను తీసుకోవడం మంచిదే.. మొటిమలు సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!