Israel: ఇజ్రాయిల్‌పై దక్షిణాఫ్రికా కేసు.. వచ్చే వారం ప్రపంచ న్యాయస్థానంలో విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయిల్‌ని గట్టిగా వ్యతిరేకిస్తున్న దేశాల్లో దక్షిణాఫ్రికా కూడా ఉంది. తాజాగా ఇజ్రాయిల్ జెనోసైడ్(మారణహోమానికి) పాల్పడుతోందని దక్షిణాఫ్రికా ఐక్యరాజ్యసమితి ఉన్నత న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. గాజాలో ఇజ్రాయిల్ ‘జాతి నిర్మూలన’కు పాల్పడుతోందని దక్షిణాఫ్రికా ఆరోపిస్తోంది. వచ్చే వారం ప్రపంచ న్యాయస్థానం ఇరు దేశాల వాదనలను వింటుంది. గాజాలో సైనిక కార్యకలాపాలు ఆపేయాలని ఇజ్రాయిల్ని ఆదేశించాలని సౌతాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరుతోంది. ఇజ్రాయిల్ ఈ కేసును అసహ్యమైందిగా అభివర్ణించింది.
Read Also: Fuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
Also Read
- Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తుందని, ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా వేసిన కేసుల జనవరి 11, 12న విచారిస్తామని కోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. జెనోసైడ్ కన్వెన్షన్ కింద ఇజ్రాయెల్ తన బాధ్యతలను ఉల్లంఘించిందని, గాజా ప్రజలపై మారణహోమానికి పాల్పడుతోందని, ఇది మరింత ప్రమాదాన్ని పెంచుతోందని దక్షిణాఫ్రికా గత శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.
ఈ వ్యవహారంపై ఇజ్రాయిల్ మండిపడుతోంది. దక్షిణాఫ్రికా పిటిషన్‌పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. గాజా యుద్ధంలో ఇజ్రాయిల్ నైతికతను ప్రదర్శించిందని అన్నారు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడికి పాల్పడి 1200 మందిని చంపేశారు. ఆ తర్వాత నుంచి గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ వంటి పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయిల్ ఆర్మీ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 20 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!