Trump-Machado: వైట్‌హౌస్‌కు రానున్న వెనిజులా ప్రతిపక్ష నేత మచాడో.. ఏం జరుగుతోంది?
- వైట్‌హౌస్‌కు రానున్న వెనిజులా ప్రతిపక్ష నేత మచాడో
- వచ్చే వారం భేటీ అవుతున్నట్లు ట్రంప్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. నికోలస్ మదురోను అమెరికాకు తరలించిన తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. కానీ ఆమెతో అమెరికాకు మంచి సంబంధాలు లేనట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి గ్రహీత మచాడోను అమెరికా రంగంలోకి దింపుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం మచాడో వాషింగ్టన్ వస్తున్నట్లుగా ట్రంప్ తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Iran: హింసాత్మకంగా ఇరాన్.. ప్రభుత్వ ఆస్తులు దహనం
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్‌పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్‌నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ఇదిలా ఉంటే ఇటీవల మచాడో మాట్లాడుతూ.. ట్రంప్‌తో కలిసి పనిచేసే ఆలోచన లేదని తోసిపుచ్చారు. గతేడాది అక్టోబర్‌లో నోబెల్ ఫ్రైజ్ గెలిచినప్పుడే ట్రంప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మళ్లీ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఇక మదురోను అమెరికా కిడ్నాప్ చేశాక చాలా సంతోషం వ్యక్తం చేసింది. అమెరికా తీరును ప్రశంసించారు. ఇప్పుడు నేరుగా ట్రంప్‌ను కలిసేందుకు వచ్చే వారం వాషింగ్టన్ వెళ్తున్నారు. ఆమె రాకతో వెనిజులా ఎలాంటి పరిణామాలు మారతాయో చూడాలి.
ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్‌కు మోడీ ఫోన్ చేయలేదు.. వాణిజ్య ఒప్పందం నిలిచిపోవడంపై అమెరికా కొత్త వాదన
గత శనివారం వెనిజులా అధ్యక్ష భవనంపై అమెరికా సైన్యం దాడి చేసి నికోలస్ మదురోను అపహరించుకుని తీసుకెళ్లిపోయారు. అనంతరం డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ప్రస్తుతం అమెరికానే పెత్తనం చెలాయిస్తోంది. చమురును స్వాధీనం చేసుకుంటామని.. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని వెనిజులా, అమెరికాకు ఖర్చు చేస్తానని ఇటీవల ట్రంప్ వెల్లడించారు.
Venezuelan opposition leader Machado to visit Washington next week: Trump
Read @ANI Story | https://t.co/R9vj7ElgZE#Venezuela #OppositionLeader #Machado #Washington #Trump pic.twitter.com/kxnA9kujRq
— ANI Digital (@ani_digital) January 9, 2026
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్‌వెల్‌లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్‌లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..