Islamism Global Threat: ఇస్లాం ప్రపంచ భద్రతకు ముప్పు..అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ సంచలన ప్రకటన..
- ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడిపై అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- ఇస్లామిజం ప్రపంచ భద్రతకు అతి పెద్ద ముప్పుగా మారుతుందని వెల్లడి..
- ఇస్లామిజం అమెరికాలోకి రాకుండా ట్రంప్ అడ్డుకుంటున్నారు: తులసీ గబ్బార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Islamism Global Threat: ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇస్లామిజం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, భద్రత, శ్రేయస్సుకు అతి పెద్ద ముప్పుగా మారుతుందని ఆరోపించింది. ఆస్ట్రేలియాలో ఇస్లామిస్టుల భారీ చొరబాటు వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఈ దాడి ఎవరినీ ఆశ్చర్యపర్లలేదని ఆమె పేర్కొన్నారు. అయితే, యూరప్ పరిస్థితి ఇప్పటికే అదుపు తప్పింది.. ఆస్ట్రేలియాలో కూడా అదే దారిలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే, అమెరికాకు ఇంకా సమయం ఉంది.. కానీ అది ఎక్కువకాలం ఉండదని తులసీ గబ్బార్డ్ వెల్లడించింది.
Read Also: IND vs SA 4th T20I: నేడే నాల్గవ టీ20.. టీమిండియా సిరీస్ గెలుస్తుందా..?
Also Read
- Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
- Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
- America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు తులసీ గబ్బార్డ్ సపోర్ట్ ఇచ్చారు. యూఎస్ సరిహద్దులను భద్రపరచడంతో పాటు అనుమానిత ఉగ్రవాదులను బహిష్కరించడం, అమెరికన్ల భద్రతకు ముప్పు కలిగించే ధృవీకరణ లేని పౌరులను అడ్డుకోవడంపై ట్రంప్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకొచ్చింది. సకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే అమెరికా కూడా యూరప్, ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న పరిస్థితులనే ఎదుర్కొనే ప్రమాదం ఉందని గబ్బార్డ్ హెచ్చరించారు.
అయితే, డిసెంబర్ 14వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్ దగ్గర యూదు సమాజం హనుక్కా పండుగ జరుపుకుంటున్న సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 15 మంది మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ఎన్కౌంటర్లో ఒక అనుమానితుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా పోలీసులు ఉగ్రవాద దాడిగా భావిస్తు్న్నారు.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్‌గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
-
Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!