Gaza-Israel: గాజాపై భీకరదాడులకు ఇజ్రాయెల్ ప్లాన్.. యూఎన్ ఆందోళన
- గాజాపై భీకరదాడులకు ఇజ్రాయెల్ ప్లాన్
- యూఎన్ చీఫ్ ఆంటోనియో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గాజా స్వాధీనాని ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక గాజాపై ఆపరేషన్‌కు ముందు మరో 60,000 మంది రిజర్విస్టులను సైన్యంలోకి పలిచింది. దీంతో రిజర్విస్టుల సంఖ్య 1.2 లక్షలకు చేరుకుంటుంది. గాజాలోని అనేక ప్రాంతాల్లో హమాస్ నాయకులు తిష్టవేసినట్లుగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి భీకర దాడులు చేసేందుకు ఐడీఎఫ్ ప్రణాళికలు రచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Kerala: మలయాళ నటికి యువ నాయకుడు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో బాధితురాలు ఆవేదన
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
అయితే ఇజ్రాయెల్ చర్య అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. తాజా ప్రణాళికతో మరింత మరణాలు, విధ్వంసం జరుగుతుంందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తక్షణమే కాల్పుల విరమణకు ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు జపాన్‌లో ఆఫ్రికన్ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఆంటోనియో కోరారు. ఇక హమాస్ చెరలో ఉన్న బందీలను కూడా వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక వెస్ట్ బ్యాంక్‌లో అక్రమ స్థిరనివాస నిర్మాణాన్ని విస్తరించాలనే నిర్ణయాన్ని ఇజ్రాయెల్ వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: B Sudershan Reddy: ప్రతిపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి నామినేషన్
ఇదిలా ఉంటే ఐడీఎఫ్ దళాలు.. పలు ప్రాంతాల్లో పాలస్తీనీయులను ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాజాను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనతో ఇజ్రాయెల్ ఈ చర్యకు పాల్పడుతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..