గాజాను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గాజా స్వాధీనాని ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక గాజాపై ఆపరేషన్‌కు ముందు మరో 60,000 మంది రిజర్విస్టులను సైన్యంలోకి పలిచింది. దీంతో రిజర్విస్టుల సంఖ్య 1.2 లక్షలకు చేరుకుంటుంది.
A Woman Or Girl Is Killed Every 11 Minutes By Intimate Partner Or Family Member: ఢిల్లీలో శ్రద్దావాకర్ దారుణ హత్య కేసు దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత దారుణంగా మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి చంపాడు. ఈ హత్య విచారణ జరుగుతన్న సమయంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ అంటోనియో గుటెర్రస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ 11 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ లేదా బాలికను హత్య చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. వారి…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ బలగాల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నా.. కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదులుతోంది రష్యా సైన్యం.. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య పలు దపాలుగా జరిగిన శాంతి చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు.. ఈ నెలలోనే రెండు దేశాల్లో పర్యటించబోతున్నారు. Read Also: Summer Holidays: ఏపీ…