UK: మాంచెస్టర్‌లో దుండగుడు కత్తితో వీరంగం.. ఇద్దరు మృతి
- మాంచెస్టర్‌లో యూదుల ప్రార్థనా మందిరం దగ్గర కత్తితో దాడి
- ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకేలోని మాంచెస్టర్ సినాగోగ్‌లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఉన్న వారిని వాహనంతో ఢీకొట్టి.. అనంతరం కత్తితో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు.
గురువారం ఉదయం ఉత్తర మాంచెస్టర్‌లోని యుదుల ప్రార్థనా మందిరం వెలుపల వాహనంతో ఢీకొట్టి అనంతరం కత్తితో దుండగుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారని బ్రిటిష్ పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలిలోనే నిందితుడిని పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది.
Also Read
- US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
- Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
ఇది కూడా చదవండి: Rajnath Singh: భారత్ బలమేంటో ఆపరేషన్ సిందూర్‌తో పాక్ రుచిచూసింది
ప్రత్యక్ష సాక్షి ప్రకారం.. కారు నడుపుతున్న వ్యక్తి పాదచారులపైకి వాహనాన్ని పోనిచ్చాడని.. అనంతరం కత్తితో దాడి చేశాడని తెలిపారు. గురువారం ఉదయం 9:30 గంటలకు ఈ సంఘటన జరిగినట్లుగా పేర్కొన్నారు. పోలీసులు నిమిషాల వ్యవధిలోనే హంతకుడ్ని కాల్చి చంపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Ram Talluri: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా టాప్ ప్రొడ్యూసర్..!
హంతకుడి శరీరంపై అనుమానాస్పద వస్తువులు ఉండటంతో బాంబ్ స్క్వాడ్ మోహరించి నిర్వీర్యం చేశారు. భద్రతా సమస్యల కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇంకా బాధితులు, హంతకుడి వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ప్రాథమిక విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
అయితే ఈ దాడిని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించారు. ఇది దారుణ సంఘటనగా అభివర్ణించారు. ప్రార్థనా మందిరం దగ్గర జరిగిన దాడి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఆప్తులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగే బాధితులు కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్‌హామ్ స్పందిస్తూ.. యూదుల మందిరం దగ్గర జరిగిన సంఘటన తీవ్రమైన సంఘటనగా అభివర్ణించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. పోలీసులు వేగంగా స్పందించింది సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని కోరారు.
❗️'Four People' Injured In Car Ramming & Stabbing Attack At Synagogue In Manchester, 🇬🇧 During Jewish Holiday Yom Kippur – Officials
The suspect was reportedly shot, but is believed to be alive following the attack at the Heaton Park synagogue in Crumpsall.
📹: Social Media pic.twitter.com/CHUwEY4XTL
— RT_India (@RT_India_news) October 2, 2025
❗️'Four People' Injured In Car Ramming & Stabbing Attack At Synagogue In Manchester, 🇬🇧 During Jewish Holiday Yom Kippur – Officials
The suspect was reportedly shot, but is believed to be alive following the attack at the Heaton Park synagogue in Crumpsall.
📹: Social Media pic.twitter.com/CHUwEY4XTL
— RT_India (@RT_India_news) October 2, 2025
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!