Trump-Modi: రష్యా చమురు కొనడం ఆపేయాలి.. లేదంటే భారీ సుంకాలుంటాయి.. భారత్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక
- రష్యా చమురు కొనడం ఆపేయాలి
- లేదంటే భారీ సుంకాలుంటాయి
- భారత్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌ను మళ్లీ ట్రంప్ హెచ్చరించారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారీగా సుంకాలు కొనసాగుతాయని వార్నింగ్ ఇచ్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు క్రమక్రమంగా తగ్గిస్తామని ప్రధాని మోడీ తనతో ఫోన్ చెప్పారని గత వారం ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది. అలాంటిదేమీలేదని స్పష్టం చేసింది. తాజాగా ట్రంప్ మాత్రం ఆ వాదనను తీవ్రం చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకర్లతో ట్రంప్ మాట్లాడారు. భారత్ నిబంధనలకు కట్టుబడి రష్యా దగ్గర చమురు కొనుగోళ్లను నిలిపివేయకపోతే మాత్రం భారతీయ వస్తువులపై భారీ సుంకాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: UP: మేనల్లుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. 6 నెలల తర్వాత ఏమైందంటే..!
Also Read
- Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
2022 నుంచి ఉక్రెయిన్-రష్యా దగ్గర యుద్ధం సాగుతోంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా జరిగిన చర్చలు విఫలం కావడంతో.. ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో చర్చలు జరిపారు. అయినా సత్ఫలితాన్ని ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి: Stock Market: స్టాక్ మార్కెట్‌కు దీపావళి జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తున్న సూచీలు
అయితే రష్యా దగ్గర పాశ్చాత్య దేశాలు, భారత్, చైనా, పలు దేశాలు చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యా ఆర్థికంగా బలపడి యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ వాదించారు. కొనుగోళ్లు ఆపకపోతే భారీ సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాలు కొనుగోళ్లు నిలిపివేయగా.. భారత్, చైనా మాత్రం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. చమురు కొనుగోలు ఆపకపోతే మరింత సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
#Watch | India Will Continue Paying Massive Tariffs Over "Russian Oil", Says Trumphttps://t.co/NAO2NSxOmT pic.twitter.com/t0QHoc3Z8b
— NDTV WORLD (@NDTVWORLD) October 20, 2025
- Tags
- america
- india
- PM Modi
- Trump warns
- us
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!