Donald Trump: ‘‘వారిద్దరు అద్భుతం’’.. పాకిస్తాన్ నేతలపై ట్రంప్ ప్రశంసల జల్లు..
- షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ అద్భుతమైన వ్యక్తులు..
- పాక్ నేతలపై ట్రంప్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లపై ప్రశంసలు కురిపించారు. సోమవారం వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఇద్దరు పాకిస్తాన్ నేతలు ‘‘అద్భుతమైనవారు’’గా కొనియాడారు. గాజా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రతిపాదించిన 20-పాయింట్ల ప్రణాళికకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందని,వీరిద్దరు పూర్తి మద్దతు ఇస్తోందని ట్రంప్ అన్నారు.
Read Also: Odisha: గోడ దూకి ప్రియురాలి ఇంట్లోకి ప్రవేశించిన ప్రియుడు.. విద్యుత్ షాక్ తగిలి మృతి..
Also Read
పాకిస్తాన్ ఇద్దరు నేతలు మొదటి నుంచి మా వెంట ఉన్నారని, వారు అద్భుతమైన వారని, వారు ఒప్పందాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు ప్రకటించారని, వారు దీనిని 100 శాతం సమర్థించారని ట్రంప్ అన్నారు. గాజా యుద్ధాన్ని ముగించేందుకు కొత్త ప్రణాళికకు మద్దతు ఇచ్చినందుకు ముస్లిం, అరబ్ దేశాలకు ట్రంప్ థాంక్స్ చెప్పారు.
ఇజ్రాయిల్, హమాస్ ఈ ప్రతిపాదనల్ని అంగీకరిస్తే యుద్ధం వెంటనే ముగుస్తుంది. బందీలను విడుదల చేస్తే, గాజాలో సైనిక చర్యను ఇజ్రాయిల్ ఉపసంహరించుకుంటుంది. అక్టోబర్ 07 నాటి దాడుల తర్వాత, హమాస్ బందీలుగా పట్టుకున్న ఇజ్రాయిలీలు, ఇతర దేశాల వారిని విడుదల చేస్తే ఇజ్రాయిల్ 250 మంది జీవిత ఖైదీలను, 1700 మంది గాజా ప్రజల్ని విడుదల చేస్తుంది.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!