Iran: ఇరాన్లో డేంజర్ బెల్స్.. అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్.. శాస్త్రవేత్తల్లో భయాందోళనలు
- ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు
- నతాంజ్ అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్
- భయాందోళనలో నియంత్రణ నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తున్నాయి. దీంతో ఫోర్డో, నతాంజ్ , ఎస్ఫహాన్ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. నగరాలు.. నగరాలనే ఖాళీ చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: US Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. ఆ దేశాలే టార్గెట్.. భారతీయులకు పొంచి ఉన్న ముప్పు!
Also Read
- Explainer: '2012' సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
- Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
వాస్తవంగా అణు కేంద్రాలపై దాడి చేయకూడదని ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ వార్నింగ్ ఇచ్చింది. కానీ తాజా దాడుల్లో అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కూడా అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దాడుల జరుగుతాయన్న నేపథ్యంలో యురేనియం నిల్వలను అణు కేంద్రాల నుంచి ముందుగానే బదిలీ చేశారని, రేడియేషన్‌కు కారణమయ్యే పదార్థాలు అక్కడ లేవని ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ తెలిపింది.
ఇది కూడా చదవండి: Bollywood : చేతులు కాలుతోన్న మలయాళ రీమేక్స్ మోజులో బాలీవుడ్
గత శనివారం నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సహా ప్రభుత్వ పెద్దలు నేలకూలారు. దీంతో ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు గల దేశాలపై దాడులు చేస్తోంది. తాజా యుద్ధంలో ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

తాజావార్తలు
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!