G20 Summit: ఐటీ దిగ్గజాలతో ప్రధాని మోడీ భేటీ.. భారత్‌తో సంబంధాలు పెంచుకోవాలని పిలుపు
- ఐటీ దిగ్గజాలతో ప్రధాని మోడీ భేటీ
- భారత్‌తో సంబంధాలు పెంచుకోవాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం మోడీ జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లారు. మూడు రోజులు పాటు జరిగే జీ20 సమ్మిట్‌లో భారత్ అభిప్రాయాలను పంచుకోనున్నారు. అలాగే ఆయా దేశాధినేతలను కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇటీవల జపాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన సనే తకైచితో సహా పలువురు నాయకులను కలవనున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Zohran Mamdani: వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమైన మమ్దానీ.. ట్రంప్‌తో చర్చలు
Also Read
ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శుక్రవారం భారత సంతతికి చెందిన టెక్ వ్యవస్థాపకులతో సమావేశం అయ్యారు. ఫిన్‌టెక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరికరాలు, మరిన్ని రంగాల్లో పని చేస్తున్న లీడర్స్‌తో సంభాషించారు. భారతదేశంతో సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని.. మన ప్రజలతో దగ్గరగా పనిచేయాలని టెక్ దిగ్గజాలకు మోడీ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Off The Record: కడియం, దానంలపై వేటు తప్పదా?.. అందుకే ఆచితూచి వ్యవహారమా?
ఇక దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయ సమాజంతో మోడీ సంభాషించారు. వివిధ అంశాలపై తమ అనుభవాలను మోడీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో భారతదేశం సాధించిన పురోగతిని మోడీ అభినందించారు. ఇక యోగా, ఆయుర్వేదం వంటి అభ్యాసాలతో సహా దక్షిణాఫ్రికా ప్రజల్లో భారతీయ సంస్కృతికి ప్రజాదరణ పెంచాలని మోడీ కోరారు.
Had a fruitful interaction with Indian origin tech entrepreneurs in Johannesburg. They talked about the work they are doing in sectors such as FinTech, social media platforms, agriculture, education, healthcare, medical devices and more. Called upon them to deepen their… pic.twitter.com/gRqwIxxxfC
— Narendra Modi (@narendramodi) November 21, 2025
While interacting with the Indian community in South Africa, received a Kalash from the Chinmaya Mission, consisting of Shree Anna or millets from India as well as South Africa. This will be placed in the Annapoorna Devi Temple in Durban. pic.twitter.com/GSUSYG8CFQ
— Narendra Modi (@narendramodi) November 21, 2025
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?