Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
- అమెరికా భూభాగంగా ‘‘హార్ముజ్ జలసంధి’’..
- కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Strait of Hormuz: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’ని చేర్చారు. దీనిని తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. వ్యూహాత్మక ఈ కీలక జలసంధికి ‘‘కొత్త అమెరికా భూభాగం’’ అని పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధంలో ఈ జలసంధి కీలకంగా మారింది. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం ఈ జలసంధి గుండా రాకపోకల్ని పూర్తిగా తెరవడానికి నిరాకరిస్తోంది. అమెరికా తాత్కాలిక శాంతి ఒప్పందంలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు జలసంధిని తెరిచేది లేదని తేల్చి చెప్పింది.
ఇదిలా ఉంటే, హార్ముజ్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నామని ట్రంప్ చెప్పారు. అమెరికా ఇప్పటికే ఇరాన్‌పై నేవీ దిగ్బంధంతో హార్ముజ్‌ను ఆధీనంలోకి తీసుకున్నామని అన్నారు. ఇరాన్ నేత మహమ్మద్ ఘాలీబాఫ్ హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. అమెరికా నేవీ దిగ్బంధాన్ని ఎత్తేయాలని, ఇరాన్‌పై విధించిన చమురు ఆంక్షల్ని తొలగించాలని, విదేశాల్లో నిలిపేసిన ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
అమెరికా-ఇరాన్ యుద్ధంలో హార్ముజ్ కీలకంగా మారింది. ఈ జలసంధి గుండా 20 శాతం ఆయిల్, గ్యాస్ సప్లై జరుగుతోంది. యుద్ధం వల్ల రవాణాకు ఇబ్బందులు ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతకు సమస్యలు ఎదురయ్యాయి. అమెరికా వెనక్కి తగ్గే వరకు జలసంధిని ఓపెన్ చేయబోమని ఇరాన్ చెబుతోంది. హర్ముజ్‌పై హక్కుల్ని వదులుకుని, ఓపెన్ చేయాలని యూఎస్ హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!