US: ట్రంప్‌పై న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మమ్దానీ ఘాటు వ్యాఖ్యలు
- ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మధ్య మాటల యుద్ధం
- ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ చేసిన జోహ్రాన్ మమ్దానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్.. మమ్దానీపై తీవ్రంగా స్పందించారు. తాజాగా మమ్దానీ రియాక్ట్ అయ్యారు. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత ముస్లిం సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు. ప్రైమరీ ఎన్నికల్లో గెలుపొందారు. ఫైనల్ ఎన్నికల్లో గెలిస్తే న్యూయార్క్ మేయర్‌గా తొలి ముస్లిం వ్యక్తిగా మమ్దానీ రికార్డ్ సృష్టించనున్నాడు.
ఇది కూడా చదవండి: Bihar: బీహార్‌లో మరో దారుణం.. మామతో ఉండేందుకు భర్తను చంపేసిన నవ వధువు
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
అయితే జోహ్రాన్ మమ్దానీపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అతడో కమ్యూనిస్ట్ పిచ్చోడు.. తెలివిలేదంటూ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా డెమొక్రాట్లపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ స్వరం పెంచి.. మమ్దానీ అరెస్ట్ చేసి.. దేశం నుంచి వెళ్లగొడతామంటూ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Avinash Group of Institutions: లేట్ ఫీజు పేరిట దోపిడి.. రెండ్రోజులు ఆలస్యమైందని పెనాల్టీగా రూ. 3000 వసూలు
తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై న్యూయార్క్‌లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో మమ్దానీ ఘాటుగా స్పందించారు. అమెరికాలో వర్గ విభేదాలను రెచ్చగొట్టేందుకు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వర్కింగ్ క్లాస్ పీపుల్స్‌ను ట్రంప్ మోసం చేశారని.. దాన్నుంచి అమెరికా ప్రజల దృష్టిని మరల్చేందుకు తనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని చెప్పారు. తనను అరెస్ట్ చేయాలంటున్నారని.. న్యూయార్క్ నగరంలో తాము తరాలుగా ఉంటున్నట్లు గుర్తుచేశారు. దక్షిణాసియా మూలాలున్న ముస్లిం వ్యక్తి న్యూయార్క్ మేయర్‌గా నిలవబోతున్నట్లు చెప్పారు. నేనెవరో.. ఎక్కడి నుంచి వచ్చానో అనే దానికంటే తాను దేని కోసం పోరాడుతున్నానో దాన్నుంచి దృష్టి మళ్లించేందుకే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రిపబ్లికన్లపై తమ పోరాటం కొనసాగుతోందని జోహ్రాన్ మమ్దానీ హెచ్చరించారు.
Donald Trump is attacking me because he is desperate to distract from his war on working people. We must and we will fight back. pic.twitter.com/pKEwnijJaG
— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 2, 2025
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!