ఇక బూస్టర్ డోస్.. అక్కడ నమోదు ప్రక్రియ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కొన్ని సింగిల్ డోస్ అయితే, మెజార్టీ వ్యాక్సిన్లు మాత్రం డబుల్ డోస్‌వి.. మరోవైపు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది… అయితే, ఫస్ట్, సెకండ్ డోస్ తీసుకున్నవారిలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. కానీ, వారిపై ప్రభావం అంతగా చూపలేకపోతోంది.. ఇదే సమయంలో, బూస్టర్ డోస్ బెటర్ అంటున్నారు వైద్య నిపుణులు.. దీంతో.. ఆ దిశగా పలు దేశాలు అడుగులు వేస్తున్నాయి.. కువైట్ సర్కార్ కూడా బూస్టర్ డోస్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది.. మొదటగా 60 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. దీనికి సంబంధించిన నమోదు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్లా అల్ సనద్ ప్రకటించారు.. అయితే, రెండో డోసు తీసుకున్న వారు ఆరు నెలల తర్వాత ఈ బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి.. బూస్టర్ డోసు తీసుకున్న తర్వాత ఎలాంటి రక్షణ ఉంటుందో చూడాలి.
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..