బెజోస్…ఎలన్ మస్క్ మధ్య మూన్ వార్…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024లో నాసా చంద్రుని మీదకు మనిషిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి సంబందించిన కాంట్రాక్ట్‌ను ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 2.9 బిలియన్ డాలర్లు. దీనికోసం స్పేస్ ఎక్స్ సంస్థ హ్యుమన్ ల్యాండింగ్ సిస్టంతో కూడిన రాకెట్‌ను తయారు చేస్తున్నది. అయితే, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు సంస్థ బ్లూఆరిజిన్ న్యూ షెపర్డ్ అనే వ్యోమనౌకను తయారు చేసింది. ఈ నౌకలోనే ఇటీవలే జెఫ్ బెజోస్, మరో ముగ్గురు అంతరిక్ష యాత్ర చేశారు. తమ సంస్థకు మూన్‌పై ల్యాండింగ్ చేసే సామర్థ్యం కలిగిన స్పేష్ షిప్ ను తయారు చేసే సామర్థ్యం ఉందని, నాసా కాంట్రాక్ట్‌ను తమ సంస్థకు అప్పగిస్తే రూ.15 వేల కోట్ల రూపాయల డిస్కౌంట్ ఇస్తామని చెప్పింది.
Read: “ఆదిపురుష్” హీరోయిన్ సినిమా లీక్
Also Read
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
- Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
- Nepal Floods: నేపాల్‌లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
- Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
లిక్విడ్ హైడ్రోజన్‌తో నడిచేలా బ్లూమూన్ ల్యాండర్‌ను తయారు చేస్తున్నామని, ల్యూనార్ ఐస్నుంచి సైతం ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యం ఉంటుందని, భవిష్యత్తులో సౌరవ్యవస్థలో ఎక్కువదూరం ప్రయాణం చేసేందుకు ఉపయోగపడుతుందని జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. ఎలన్ మస్క్‌కు ఇచ్చిన కాంట్రాక్ట్‌ను తిరిగి దక్కించుకోవడానికి జెఫ్ బెజోస్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
- Tags
- Amazon
- Elan Musk
- Jeff Bezos
- Moon
- nasa
తాజావార్తలు
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!