ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటమే కాదు ఆయన పెట్టే పోస్టులు కూడా చాలా కొత్తగా, ఆలోచించే విధంగా ఉంటాయి. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వ్యాపార వేత్త కావడంతో ఆయన ఆలోచనలు, సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా అదేవిధంగా ఉంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. పల్సర్ బండిపై వెనక కూర్చోని దర్జాగా పోతున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. డ్రైవర్ లేకుండానే పల్సర్ బండి…
ఎలన్ మస్క్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా స్పేస్ ఎక్స్ పేరుతో అంతరిక్ష సంస్థను స్థాపించి స్పేస్ గురించిన పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నాసాతో కలిసి అనేక ప్రాజెక్టులను స్పేస్ ఎక్స్ సంస్థ చేపడుతున్నది. రాబోయే రోజుల్లో ఎలాగైనా భూమి నుంచి మనుషులను అంగారకుడిపైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్సేష్ షిప్ ను తయారు చేస్తున్నారు. ఈ స్పేస్ షిప్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రీయూజబుల్ స్పేస్‌షిప్ ద్వారా 100 మందిని అంగారకుడిమీదకు…
2024లో నాసా చంద్రుని మీదకు మనిషిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి సంబందించిన కాంట్రాక్ట్‌ను ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 2.9 బిలియన్ డాలర్లు. దీనికోసం స్పేస్ ఎక్స్ సంస్థ హ్యుమన్ ల్యాండింగ్ సిస్టంతో కూడిన రాకెట్‌ను తయారు చేస్తున్నది. అయితే, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు సంస్థ బ్లూఆరిజిన్ న్యూ షెపర్డ్ అనే వ్యోమనౌకను తయారు చేసింది. ఈ నౌకలోనే ఇటీవలే జెఫ్ బెజోస్, మరో ముగ్గురు అంతరిక్ష…
టెస్లా కార్ల ధిగ్గజ వ్యాపారి ఎలన్ మస్క్ స్పేస్ రంగంలోకి అడుగుపెట్టిన తరువాత తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఎలన్ మస్క్ కు సంబందించిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ నుంచి అంతరికక్ష కేంద్రానికి సరుకుల రవాణ, వ్యోమగాముల చేరవేత వంటివి జరుగుతున్నాయి. అయితే, త్వరలోనే చంద్రునిపైకి వ్యోమగాముల తీసుకెళ్లే కార్యక్రమాన్ని నాసా రూపొందిస్తున్నది. దీనికి ఆర్టిమిస్ అనే పేరు పెట్టింది నాసా. ఇందులో కీలకమైన కాంట్రాక్ట్‌ను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. ఈ కాంట్రాక్ట్ విలువ 2.9…
ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ రెండు మేకలను పెంచుకుంటున్నారు. వీటిని ఇటీవలో తన సోషల్ మీడియా ఫేస్‌బుక్ ద్వారా ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ రెండిండికి రెండు రకాల విచిత్రమైన పేర్లు పెట్టారు. అందులో ఒకటి బిట్ కాయిన్ కాగా, రెండో దానిపేరు మాక్స్. అయితే, నెటిజన్లు మాత్రం వీటిపై కామెంట్లు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ పేరును గుర్తు చేసేలా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఎలన్ మస్క్ బిట్ కాయిన్‌కు…