Iran-Israel War: ఇరాన్ పై బాంబుల వర్షం.. ఏకంగా 20 ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్లతో దాడి
- ఇరాన్‌పై కొనసాగుతున్న బాంబుల వర్షం..
- 20 ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్లతో దాడి చేశాం..
- మాపై దాడికి నిల్వ ఉంచిన క్షిపణుల స్థావరాలను ధ్వంసం చేశాం: ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-Israel War: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ తాజాగా భారీ స్థాయిలో దాడులకు దిగింది. టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. సుమారు 20 ఫైటర్ జెట్లతో ఈ దాడిలో 30కి పైగా బాంబులను ప్రయోగించినట్లు టెల్ అవీవ్ రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ దాడులు తమ భూభాగాన్ని టార్గెట్ గా చేసుకుని నిల్వ చేసిన క్షిపణులు ఉన్న స్థావరాలపై జరిగాయని తెలిపింది. ఇది తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ వాదిస్తోంది.
Read Also: PIB Fact Check: ఇరాన్ అణు కేంద్రాలపై దాడి.. భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించుకున్న అమెరికా..?
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అయితే, టెహ్రాన్‌లోని కీలక మిస్సైల్ లాంచర్ స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, కెర్మాన్షా, హమెదాన్ ప్రాంతాల్లోని మిలిటరీ రాడార్ కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ మిస్సైల్ కేంద్రాలు భవిష్యత్తులో తమ దేశాన్ని లక్ష్యంగా చేయడానికే ఉపయోగపడతాయని పేర్కొనింది. గత కొన్ని రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడులను మితిమీరిన చర్యగా అంతర్జాతీయ సమాజం విమర్శలు గుప్పిస్తుంది. మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పాలని, యుద్ధాన్ని ఆపేయాలని ఐక్యరాజ్యసమితి సహా అనేక దేశాలు ఇజ్రాయెల్- ఇరాన్ ను కోరుతున్నాయి. ఇక, ఇరాన్ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ప్రతీకార దాడులకు దిగలేదు. తాజా దాడులతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!