Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలు.. త్వరలోనే కాల్పుల విరమణ
- ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య శాంతి చర్చలు..
- ఒప్పందం కుదిరితే మా పోరాటం ఆపేస్తాం: హమాస్ వర్గాలు
- గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చలకు తాము సిద్ధం: ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్‌ల సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో తమ స్పై చీఫ్ పాల్గొంటున్నారని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఒప్పందం కుదిరితే పోరాటం ఆపేస్తామని హమాస్ వర్గాలు సైతం తెలిపాయి.
Read Also: Swag : సర్ ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ స్వాగ్.. ఎక్కడ చూడాలంటే
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ఇక, దోహాకు చెందిన ఓ అధికార ప్రతినిధి బృందం కైరోలో ఈజిప్టు అధికారులతో గాజా సంధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చలు జరుపుతున్నట్లు హమాస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. హమాస్ పోరాటాన్ని ఆపడానికి సిద్ధంగా ఉంది.. అయితే, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. యుద్ధం వల్ల గాజా నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి అనుమతించాలన్నారు. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అంగీకరించడంతో పాటు గాజాకు అందే మానవతా సాయానికి అడ్డు తొలగాలని హమాస్ సీనియర్ నేత చెప్పారు.
Read Also: Cyclone Dana: తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఉత్తరాంధ్రకు హెచ్చరికలు
కాగా, బందీలను రిలీజ్ చేసేందుకు ఒప్పందం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. కైరో మీటింగ్ తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ గూఢాచార సంస్థ అధిపతిని అజెండాలోని ముఖ్యమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఖతార్‌కు వెళ్లాలని ప్రధాని కార్యాలయం ఆదేశించినట్లు తెలిపింది. అయితే, గతేడాది అక్టోబరు 7వ తేదీన హమాస్ దాడులకు ప్రధాన సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్ ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడిలో చనిపోయాడు. ఈ క్రమంలోనే సిన్వర్ మరణం ఓ ఒప్పందానికి దారి తీస్తుందని ఆమెరికా పేర్కొనింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!