Iran-Israel: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణ దాడి.. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మంటలు
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణ దాడి
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తోంది. గురువారం ఇజ్రాయెల్‌లోని పెద్దాస్పత్రి ధ్వంసం అయింది. తాజాగా బీర్షెబాలో మైక్రోసాఫ్ట్ ఆఫీసు సమీపంలో ఇరాన్ క్షిపణి ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఇది కూడా చదవండి: Canada: కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Also Read
- Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్‌లో ఏముంది?
- Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
- Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
- Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్‌మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
తాజా దాడులతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. దీంతో చాలా మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇజ్రాయెల్‌లోని రెండు నగరాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ కోరారు. అందుకు ససేమిరా అన్నారు. ఇక అమెరికా యుద్ధంలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో రష్యా హెచ్చరించింది. దాడులకు దిగొద్దని కోరింది. దీంతో రెండు వారాల పాటు ట్రంప్ నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం. అంతర్జాతీయ సేవలు కుదింపు
ఇక ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో మరింత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో ఖోండాబ్లోని భారీ నీటి పరిశోధన రియాక్టర్ సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇక అణు కేంద్రం పరిసర ప్రాంత ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
ఇక ఇరాన్ క్లస్టర్ మందుగుండు సామగ్రి ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇవి వాతావరణంలో పేలి ఎనిమిది కిలోమీటర్ల వ్యాసార్థంలో (4.9 మైళ్ళు) చిన్న క్షిపణులను పంపుతాయి. దీంతోనే ఇజ్రాయెల్‌లో నష్టం వాటిల్లుతోంది. టెల్ అవీవ్ ప్రాంతంలోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!