Canada: కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- జూన్ 17న చనిపోయినట్లు భారత ఎంబసీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీకి చెందిన భారతీయ విద్యార్థిని తాన్య త్యాగి కెనడాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం తెలిపింది. జూన్ 17న చనిపోయిందని.. మరణానికి కారణాలేంటో తెలియదని పేర్కొంది. కుటుంబ సభ్యులకు సహాయ సహకరాలు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరణానికి గల కారణాలను అన్వేషించాలని కెనడా పోలీసులను భారత కాన్సులేట్ కోరింది.
ఇది కూడా చదవండి: Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం. అంతర్జాతీయ సేవలు కుదింపు
Also Read
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
తాన్య త్యాగి.. కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తోంది. ఆమె మరణానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నట్లు వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ పేర్కొంది. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Yogaday Countdown : ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి.. పాల్గొన్న సెలబ్రెటీలు
ఇక గత మార్చిలో భారత సంతతికి చెందిన 20 ఏళ్ల సుదీక్ష కోనంకి డొమినికన్ రిపబ్లిక్‌లో చనిపోయింది. ఆమె ఆచూకీనే లభించలేదు. స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లి బీచ్‌లో ప్రాణాలు పోగొట్టుకుంది. అనంతరం తల్లిదండ్రులు.. కుమార్తె చనిపోయినట్లుగా ధృవీకరించారు. మరోసారి విదేశాల్లో భారత విద్యార్థిని చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
We are saddened by the sudden demise of Ms. Tanya Tyagi, an Indian student at University of Calgary. The Consulate is in touch with the authorities and will provide all required assistance to the bereaved family. Our heartfelt condolences & prayers are with his family & friends…
— India in Vancouver (@cgivancouver) June 19, 2025
Appeal 4 help
Tanya Tyagi, a student from Northeast Delhi residing at 559/11D, Lane No 12, Vijay Park, had gone to Canada for studies. She died on June 17, 2025,due to a heart attack.The student's family has appealed to PM Modi for help in bringing her body back.@PMOIndia
(1/2) pic.twitter.com/le7gR2K3oV— Ishu Tyagi (Advocate) (@Ishutyagi91) June 19, 2025
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!