Iran: ఇరాన్-పాకిస్తాన్ బోర్డర్లో టెన్షన్.. 9 మంది విదేశీయుల కాల్చివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: మరోసారి ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముందుగా ఇరాన్, పాక్ బలూచిస్తాన్ లోని ఇరాన్ వ్యతిరేక మిలిటెంట్లపై వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత పాక్ ఇరాన్‌పై మిస్సైల్ అటాక్స్ చేసింది.
ఇదిలా ఉంటే మరోసారి ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్నేయ ఇరాన్లో గుర్తు తెలియని వ్యక్తులు 9 మంది విదేశీయులను హతమార్చారని ఇరాన్ మీడియా నివేదించింది. ఈ రోజు ఉదయం గుర్తుతెలియని సాయుధ వ్యక్తుల ఇరాన్ లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సరవన్ నగరంలోని సిర్కాన్ పరిసరాల్లో ఇంట్లోని 9 మంది ఇరానియన్లు కాని వారిని కాల్చి చంపారు.
Also Read
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
- Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
Read Also: Gyanvapi Mosque: జ్ఞానవాపిని హిందువులకు అప్పగించండి.. ఏఎస్ఐ నివేదిక తర్వాత వీహెచ్‌పీ..
అయితే, ఇప్పటి వరకు ఈ ఘటనకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. షియా ముస్లింల ఆధిపత్యం కలిగిన ఇరాన్లో సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతంలో సున్నీలు అధికం. ఈ ప్రాంతంలో డ్రగ్స్ ముఠాలు, బలూచీ మైనారిటీలు ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. సరిహద్దుల్లోని పాక్ నుంచి వీరు ఇరాన్ అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో జనవరి 18న, ఇరాన్, పాక్‌పై దాడులు చేసింది, ఆ తర్వాత రెండు రోజులకు పాక్, ఇరాన్‌పై దాడి చేసింది.
తాజావార్తలు
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!