US: అమెరికాలో భారతీయ మహిళ హత్య.. ఎవరు చంపారంటే..!
- అమెరికాలో భారతీయ మహిళ హత్య
- చంపేసి ప్రియుడు భారతదేశానికి పరార్
- అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో భారతీయ యువతి నిఖితా గోడిశాల (27) దారుణ హత్యకు గురైంది. మేరీల్యాండ్‌లోని మాజీ ప్రియుడి అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా పడి ఉంది. నూతన సంవత్సర వేడుకల తర్వాత మహిళ కత్తిపోట్లకు గురై చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan Royals Captain: రాజస్థాన్ రాయల్స్‌లో కెప్టెన్సీ హీట్.. ఆర్ఆర్ పోస్ట్ వైరల్!
Also Read
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
- Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
బాధితురాలు నిఖితా గోడిశాల ఎల్లికాట్ సిటీలో నివాసం ఉంటుంది. ఆమె స్ట్రాటజీ అనలిస్ట్ నిఖితా గోడిశాలగా గుర్తించినట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (26) ఇంట్లో నిఖితా హత్యకు గురైందని పేర్కొన్నారు. న్యూఇయర్ వేడుకల తర్వాత హత్య జరిగిందని.. అర్జున్ శర్మ భారతదేశానికి పారిపోయాడని వెల్లడించారు. హత్య అభియోగం మోపుతో దర్యాప్తు అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Latest Weather Update: చలి తీవ్రత తగ్గుముఖం పట్టినా పొంచి ఉన్న సంక్రాంతి ముప్పు
దర్యాప్తు సంస్థల ప్రకారం.. అర్జున్ శర్మనే నిఖితా గోడిశాల సమాచారాన్ని పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది. ఆమె కనిపించడం లేదని.. డిసెంబర్ 31న చివరి సారిగా తాను అపార్ట్‌మెంట్‌లో చూశానని.. జనవరి 2న అర్జున్ శర్మ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు అర్జున్ ఇంట్లో నిఖితా మృతదేహాన్ని కనుగొన్నారు. డిసెంబర్ 31 రాత్రి 7 గంటల తర్వాత నిఖితాను అర్జున్ హత్య చేసి భారతదేశానికి పారిపోయి ఉంటాడని డిటెక్టివ్‌లు విశ్వసిస్తున్నారు.

నిఖితా గోడిశాల హత్యపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అన్ని విధాలా సాధ్యమైన సహాయాన్ని అందిస్తోందని వెల్లడించింది. అంతేకాకుండా స్థానిక అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.
#HoCoPolice located a woman reported missing on Jan. 2 deceased with stab wounds in the Columbia apartment of her ex-boyfriend and obtained a warrant for his arrest on first- and second-degree murder charges.https://t.co/RzEIWTUA8k
— Howard County Police Department (@HCPDNews) January 4, 2026
The Embassy is in contact with the family of Ms. Nikitha Godishala and is extending all possible consular assistance. The Embassy is also following up the matter with the local authorities. @MEAIndia
— India in USA (@IndianEmbassyUS) January 4, 2026
తాజావార్తలు
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!