అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కుప్ప కూలిపోయింది. పాతాప్‌స్కో నదిలో ఒక పెద్ద కంటైనర్ షిప్ ఢీకొనడంతో నిమిషాల్లోనే వంతెన కూలిపోయింది.
భారతీయ-అమెరికన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహాం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 30 ఏళ్ల అంకిత్ బగాయ్ ఏప్రిల్ 9న అదృశ్యమయ్యాడు. అంకిత్ మృతదేహాన్ని అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని సరస్సు నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంకిత్ బగాయ్ అనే వ్యక్తిని మృతదేహాన్ని చర్చిల్ సరస్సులో గుర్తించా�
Aruna Millar: అగ్రరాజ్యంలో మరోసారి భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. అరుణ మేరీలాండ్ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్ గవర్నర్.
అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. యూఎస్ టెక్సాస్ ఘటన మరువక ముందే.. పశ్చిమ మేరీ ల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషిన్ ఫ్యాక్టరీలోకి చొరబడ్డ ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్�
ఇంట్లో దోమలు అధికంగా ఉంటే వాటి నుంచి రక్షణ పొందేందుకు మస్కిటో కాయిల్స్ వాడతుంటారు. మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగతో దోమలు పారిపోతాయి. పొలాల్లోని కలుగుల్లో కూడా అప్పుడప్పుడు రైతులు పొగ పెడుతుంటారు. ఎందుకలంటే కలుగుల్లో దాక్కున్న ఎలుకలు, పాములు ఉంటే పారిపోతాయని. పంటను పాడుచే