USA: భారత సంతతి కుటుంబంలో విషాదం.. దంపతులతో పాటు ఇద్దరు పిల్లల మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన కుటుంబంలో విషాదం నిండింది. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు శవమై కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్(43), సోనాల్ పరిహార్(42)తోపాటు వారి 10,6 ఏళ్ల వయసున్న పిల్లలు ప్లెయిన్స్‌బోరో లోని వారి ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు.
Read Also: Honey Rose : పవన్ కళ్యాణ్ కు జోడిగా హనీ రోజ్?
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
అక్టోబర్ 4 సాయంత్రం ప్లెయిన్స్ బోరోలోని నివాసాన్ని తనిఖీ చేయాల్సిందిగా 911కి కాల్ వచ్చింది. పోలీసు అధికారులు తనిఖీ చేయడా నలుగురు చనిపోయి ఉండటాన్ని గమనించారు. ప్రస్తుతం చనిపోయిన వారికి శవపరీక్షలు జరుగుతున్నాయని, కేసు దర్యాప్తులో ఉందని ప్లెయిన్స్‌బోరో టౌన్‌షిప్ పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ ప్రాంతానికి చెందిన సమాచారం, నిఘా ఫుటేజీ ఉంటే పోలీసుల్ని సంప్రదించాలని కోరారు.
అంతకుముందు కుటుంబానికి చెందిన కొన్ని ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హోళీ పండగలో కుటుంబం మొత్తం పాల్గొన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ విషాదాన్ని పోలీసులు హత్య-ఆత్మహత్యగా పరిణిస్తున్నారు. మృతుడు తేజ్ ప్రతాప్ సింగ్, అతని భార్య పరిహార్ ఐటీ, హెచ్ఆర్ ఉద్యోగాలు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?