Trmup: యూరోపియన్ దేశాలపై ఆగ్రహం.. జెలెన్‌స్కీకి కొత్త డెడ్‌లైన్ విధించిన ట్రంప్!
- యూరోపియన్ దేశాలపై ట్రంప్ ఆగ్రహం
- శాంతి ఒప్పందాన్ని చెడగొడుతున్నారని అసంతృప్తి
- జెలెన్‌స్కీకి కొత్త డెడ్‌లైన్ విధించిన ట్రంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ముందడుగు పడడం లేదు. ఇటీవల 28 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ముందుకు తీసుకొచ్చారు. ఇక ట్రంప్ బృందం రంగంలోకి దిగి ఇరు దేశాలతో చర్చించారు. రష్యా పూర్తి అనుకూలంగా ఉంటే.. ఉక్రెయిన్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రష్యా రూపొందించిన ప్రణాళిక అంటూ జెలెన్‌స్కీ తోసిపుచ్చారు.
ఇది కూడా చదవండి: IndiGo: ప్రయాణీకులను ఏడిపించినందుకు ఇండిగోకు భారీ శిక్ష!
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ఇదిలా ఉంటే తాజాగా యూరోపియన్ దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ దేశాల తీరు కారణంగానే శాంతి ఒప్పందం ముందుకు సాగడం లేదని మిత్రదేశాలపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. అయితే తాజాగా జెలెన్‌స్కీకి ట్రంప్ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ సమయానికి శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలని జెలెన్‌స్కీపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన..
శనివారం రెండు గంటల పాటు జెలెన్‌స్కీతో ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, అధ్యక్షుడు అల్లుడు జారెడ్ కుష్నర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతి ఒప్పందంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ నాటికి ఒప్పందం కుదుర్చుకోవాలని ఒక డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం. అయితే యూరోపియన్ దేశాలతో చర్చించేందుకు తనకు సమయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రంప్ డైడ్‌లైన్ విషయాన్ని యూరోపియన్ దేశాధినేతలకు జెలెన్‌స్కీ తెలిపారు. అయితే శాంతి ఒప్పందానికి నాటో దేశాలు సానుకూలంగా లేనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!